Cancer Causes: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ముఖ్యంగా వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ది చెందినా ఇప్పటికీ కేన్సర్ మహమ్మారికి సరైన చికిత్స లేనేలేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేన్సర్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కేన్సర్ పట్ల అవగాహన, అప్రమత్తత చాలా చాలా అవసరం.
Immunotherapy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ వ్యాధికి ఇప్పటికే సరైన చికిత్స లేకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Global Grace Cancer Run 2022: గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2022 5వ ఎడిషన్ క్యాంపెయిన్ కు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ కమెడియన్ అలీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాన్సర్ రన్‌కి సంబంధించిన టీషర్ట్ లాంచ్ చేశారు.
Colorectal Cancer: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా..ఇంకా భయపెడుతున్న వ్యాధి కేన్సర్. ఇప్పుడు కొలెరెక్టల్ కేన్సర్ చికిత్సలో కొత్త ఔషధం ఆశలు రేపుతోంది.
KGF Actor Harish Roy: కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమా చూసిన వారికి అందులో ఖాసీం చాచా క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. రాకీ పాత్ర కష్టంలో ఉన్న ప్రతీసారి.. ''బోల్ రే క్యా చాహీయే తేరేకో'' అంటూ వెన్నంటి ఉండే ఓ ముస్లిం వృద్ధుడి పాత్రలో కనిపించిన ఖాసిం చాచా అసలు పేరు హరీష్ రాయ్.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచమంతా భయపెట్టిస్తున్నపేరు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో చర్చనీయాంశమైన వ్యక్తి. ఇప్పుడు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారా..సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి.
Muskmelon benefits: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా మనకు లభించే అద్భుతమైన పండు..ఖర్బూజ. ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
Muskmelon benefits: వేసవిలో సర్వసాధారణంగా లభించే ఖర్బూజ..ఆరోగ్యానికి చాలామంచిది. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఇది వరకు కేన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు.. కానీ ఇపుడు కేన్సర్ వ్యాధిని తగ్గించటానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కేన్సర్ వ్యాధిని తగ్గించే ఇమ్యునోథెరపీ చికిత్సలో ఉన్న రకాలు అవెలా కేన్సర్ వ్యాధినిన్ తగ్గిస్తాయో ఇపుడు తెలుసుకుందాం!
Cancer Treatment: కేన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్స. కేన్సర్ చికిత్స అంటే ప్రతి ఒక్కరికీ భయమే. అయితే కేన్సర్ చికిత్సను అతి తక్కువ ఖర్చులో చేయవచ్చని బ్రిటన్ పరిశోధనల్లో వెల్లడైంది.
Anandha Kannan dies of cancer: అనతికాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులకు దగ్గరైన ఆనంద్ కన్నన్ (Anandha Kannan passes away) ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) అభిమానులకు ఇది గుడ్ న్యూస్. సంజయ్ దత్‌కి క్యాన్సర్ సోకినట్టు గుర్తించిన అనంతరం చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. క్యాన్సర్ చికిత్స ( Sanjay Dutt cancer treatment ) గురించి, దానిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గతంలోనే ట్విటర్ ద్వారా వెల్లడించిన సంజయ్ దత్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చేశాడు.
సంజయ్ దత్ ( Sanjay Dutt ) అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసి చాలా బాధనిపించిందని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్‌కి అంటూ ఓ ట్వీట్ చేసిన చిరంజీవి... మీరు ఓ పోరాట యోధుడు అని కొనియాడారు.
సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్ అని.. చికిత్స తీసుకోవడం కోసం ఆయన ఇవాళే అమెరికాకు బయల్దేరి వెళ్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆగస్టు 8న కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ( Lilavati hospital ) చేర్పించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.