YS Sunitha Reddy Meets Vangalapudi Anitha: తన తండ్రి హంతకులకు శిక్ష పడేంత వరకు అతడి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఒంటరి పోరాటం చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. ఈక్రమంలో ఆమె హోంమంత్రి, సీఎంఓ అధికారులతో భేటీ కావడం కలకలం రేపుతోంది.
KT Rama Rao Key Comments About K Kavitha Jail Life: అరెస్టయి కొన్ని నెలలుగా జైలులో ఉన్న తన చెల్లెలు కవిత విషయమై కేటీఆర్ ఆవేదన చెందారు. జైలులో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని వాపోయారు.
Antarvedi New Chariot: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం కొత్త రధం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తయారైన కొత్త రధం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు.
Note for Vote case: ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలనే పిటీషన్ పై విచారణ మొదలైంది. దీనిపై కోర్టు నిర్ణయం ఎలా ఉందంటే..
రియా చక్రవర్తికి, ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ మహేష్ భట్‌కి (Rhea Chakraborty, Mahesh Bhatt whatsapp chat ) మధ్య జూన్ 8న జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటికి లీక్ అవడమే కాకుండా అది వైరల్‌గానూ మారింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
Sushant Singh Rajput's death case: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని... తన కొడుకు మృతి వెనుక కుట్ర కోణాలు దాగి ఉన్నాయని ఇప్పటికే పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి కెకె సింగ్.. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కి మరో విజ్ఞప్తి చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి (CBI) అప్పగించడం లేదు అని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Anil Deshmukh) అన్నారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన అతడి గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.