Tamilnadu: తమిళనాడుకు మరోసారి హెచ్చరిక జారీ అయింది. మరో నాలుగురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల్లాడిన చెన్నైకు తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
Chennai Floods: తమిళనాడు రాజధాని నగరం చెన్నై మరోసారి భయం గుప్పిట్లో చిక్కుకుంటోంది. భారీ వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి. మరోవైపు రానున్న 5 రోజులు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరిక 2015ను గుర్తు తెస్తోంది.
Rajinikanth undergoes heart surgery in Chennai, likely to be discharged soon: రజినీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించామని చెప్పారు. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్నారు.
Richter Scale: దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం కారణంగా భూ ప్రకంపనలు విస్తరించాయి. వివరాలిలా ఉన్నాయి.
India Covid Status: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరుల్లో పరిస్థితి దారుణంంగా ఉందని చెబుతోంది.
DMK President MK Stalin | ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధమైన ఓటు హక్కుతో నేతలకు తీర్పు చెప్పనున్నారు. అయితే నాలుగు దశాబ్దాల తరువాత జయలలిత, కరుణానిధి (మరణానంతం) లేకుండా జరుగుతున్న ఎన్నికలు కనుక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Rajinikanth casts vote | హ్యాట్రిక్ కొట్టాలని అధికార అన్నాడీఎంకే(AIADMK) బీజేపీతో కలిసి బరిలో నిలిచింది. పదేళ్లపాలు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ, కాంగ్రెస్‌తో కలిసి అధికారం హస్తగతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Black money: చెన్నైలో బంగారం అక్రమ స్మగ్లింగే కాదు..నల్లధనం కూడా భారీగానే వెలుగుచూస్తోంది. ఇన్‌కంటాక్స్ అధికారులు దాడిలో చెన్నైలో భారీగా బ్లాక్‌మనీ బయటపడింది. ఎన్నికల కోసం ఇంత భారీ ఎత్తున నల్లధనం పోగేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
IPL 2021 Auction Glenn Maxwell Price: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పంట పండింది. మినీ వేలంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రూ.14.25 కోట్లకు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకున్నారు.
IPL 2021 Auction Date And Time: ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనండగా, 64 మంది డోమెస్టిక్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
రాజకీయాల్లోకి వచ్చేదే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, దయచేసి తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులకు రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు.
ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.
Rajnikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఖరారైంది. త్వరలో పార్టీను ప్రకటించనున్న రజనీకాంత్..ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోసారి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.