BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ 19 ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనాలో అయితే కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. అంత్యక్రియలకు సైతం ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
చైనా స్మశానవాటికలు మృతదేహాలతో నిండి భయానక వాతావరణం నెలకొంటోంది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో నిండిపోయాయి. డ్రాగన్ దేశంలో ఎక్కడ చూసిన భయానక, విషాదకర దృశ్యాలే కన్పిస్తున్నాయి.
Coronavirus Latest Update: ప్రపంచాన్ని మళ్లీ వణికించేందుకు కరోనా మహమ్మారి మళ్లీ సిద్ధమవుతోంది. కోవిడ్‌కు పుట్టినిల్లు చైనాలో మళ్లీ కేసులు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. అదేవిధంగా మరణాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. దీంతో మరోసారి ప్రపంచానికి ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
China Covid: చైనాలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. జీరో-కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.
Corona is in China : ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కరోనా నుంచి విముక్తి పొందినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చైనా మళ్లీ వణికిస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతోన్నట్టుగా తెలుస్తోంది.
Jaishankar Speech In Unsc: యూఎన్ఎస్సీలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ సూపర్ కౌంటర్ ఇచ్చింది. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యమిచ్చిన దేశానికి ఐక్యరాజ్యసమితిలో నీతులు చెప్పే హక్కు లేదని స్ఫష్టం చేసింది. చైనాపై కూడా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫైర్ అయ్యారు.
India-China Tawang border Clash: Indian soldiers bravely faced China in Tawang. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో చైనా పీఎల్ఏ సైనికులకు భారత సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు.
Renu Desai on Army ప్రస్తుతం చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తవాంగ్‌లో చైనా సైనికుల తుక్కు రేగ్గొడుతూ ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడంపై రేణూ దేశాయ్ వీడియో షేర్ చేసింది.
Chinese Army Statement: తవాంగ్ సెక్టార్లో ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలకు రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు.
India America Relations: భారత్ త్వరలోనే మరో అగ్రరాజ్యంగా మారుతుందని అమెరికా వైట్ హౌస్ ఉన్నతాధికారి తెలిపారు. చైనా పట్ల ఉన్న వ్యతిరేకత వల్లనే భారత్-అమెరికా సంబంధాలు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన సామర్థ్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
China Viral Video:చైనాలో పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందో అర్థం చేసుకోవడానికి అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. రెండేళ్ల కిందినాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా మరోసారి చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
China India Relations: భారత్‌తో తమ సంబంధాల విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని చైనా హెచ్చరించింది. కాంగ్రెస్‌లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో కీలక సమాచారాన్ని వెల్లడించింది. నివేదికలో ఇంకా ఏ విషయాలు ఉన్నాయంటే..
China Couple forced their son to watch TV all night. చైనాలోని ఓ జంట తమ ఎనిమిదేళ్ల కుమారుడు ఎక్కువగా టీవీ చూస్తున్నాడని రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించింది.
China Coronavirus Cases: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Lock Down In China: కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కరోజే 31వేల454 కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.