China Covid-19: డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. ఈనేపథ్యంలో చాలా నగరాల్లో లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు.
IND vs BAN, Virat Kohli China fan speaks hindi. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చైనా ఫ్యాన్ అయిన ఓ చైనా యువకుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
Hafiz Talha Saeed: పాకిస్థాన్ విషయంలో, పాకిస్థాన్‌కి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే విషయంలో భారత్, అమెరికా పట్ల చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతునిస్తూ అమెరికా, భారత్ దేశాలకు చైనా వ్యతిరేకచర్యలకు పాల్పడుతోంది.
China Fire Accident: ఈశాన్య చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్‌చున్ సిటీలోని ఓ రెస్టారెంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది కాలిబూడిదయ్యారు. అగ్నికీలల్లో చిక్కుకుని అందులోనే సజీవ దహనం అయ్యారు.
China: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాను మరో సమస్య వెంటాడునీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హీట్ వేవ్ కలకలం రేపుతోంది.
CPEC: భారత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయా..? సరిహద్దు వెంట చైనా సైనికుల మోహరింపు దేనికీ..? అంతర్జాతీయ సమాజం ఏం చెబుతోంది..? పాక్‌లోకి చైనా సైన్యం చేరుకుందా..? ప్రత్యేక కథనం..
China vs America: రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా..? ప్రస్తుత పరిణామాలు ఏం చెబుతున్నాయి..? తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య మనస్ఫర్థలు వచ్చాయా..? తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా..? ప్రత్యేక కథనం..
China Corona: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కీలక నగరాలన్నీ ఆంక్షల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తున్న వైరస్..తాజాగా పుట్టినిల్లు చైనాలోనూ వణికిస్తోంది.
China Viral Video: పెద్ద కొండరాళ్లు..పైనుంచి పడుతున్న జలపాతం. పైనుంచి కిందివరకూ అంతా కొండరాళ్లే..ఆ జలపాతం నీళ్ల మీదుగా పైనుంచి కిందకు పడితే ఏమౌతుంది..ఒళ్లు జలదరిస్తోందా..అదే జరిగింది..
1 Lakh Umbrella: సోషల్ మీడియాలో ఓ గొడుగు ట్రెడింగ్గా మారింది. దానిని కొనుగోలు చేసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడైన గొడుగును వర్షంలో తడవకుండా ఉపయోగించుకుంటాం. కానీ దీనిని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈగొడుగు ధర చూస్తే అందరూ ఖంగుతినాల్సిందే. గొడుగు ధర అక్షరాల లక్ష రూపాయాలుగా ఉంది.
India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.