SC Railway: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మూడున్నర లక్షల వరకూ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసు
Ap Government: ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న క్రమంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉంటుందనే ప్రచారం జరిగిన క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Corona Twindemic Alert: కరోనా మహమ్మారి ఇప్పుడు మరో రకంగా భయపెడుతోంది. కరోనా రోగంతో పాటు సీజనల్ వ్యాధుల భయం పట్టుకోవడంతో జనం ఆందోళనం చెందుతున్నారు. కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా అనే భయం వెంటాడుతోంది. అసలీ ట్విండెమిక్ అంటే ఏంటి
India Vaccination:ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సరికొత్త మైలురాయిని దాటింది. దశలవారీగా ప్రారంభమైన ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడు టార్గెట్‌కు చేరువలో ఉంది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా సంక్రమణ స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కేసుల సంఖ్య ఇలా ఉంది.
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆన్ షెడ్యూల్ జరగనున్నాయి. నెలరోజులపాటు నిర్వహించేలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. కరోనా సంక్రమణ కారణంగా షెడ్యూల్లో కుదింపు జరిగిందని తెలుస్తోంది.
Gold Hallmarking: గోల్డ్ జ్యువెల్లరీ అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని జారీ చేసింది. బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. రేపట్నించి కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Kumbhmela: కరోనా సంక్రమణ దేశంలో ఇంకా కొనసాగుతోంది. రోజూ భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఉత్సవాలు, వేడుకలతో సంక్రమణ ఉధృతమవుతోంది. కుంభమేళా ప్రభావం..ఒకే కుటుంబంలో 33 మందికి కరోనా సోకింది.
Corona Death Bells: కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం సృష్టిస్తోంది. కోవిడ్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రజానీకం గజగజలాడుతోంది.
ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే గూగుల్ మరో గుడ్ న్యూస్ అందిస్తోంది. అదనంగా మరో రోజు సెలవివ్వడానికి నిర్ణయించింది. కోవిడ్ 19 నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్తే ఇది..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Ap corona cases ) సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 6 వేల 45 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ( Ap Health Department ) తాజాగా విడుదల చేసిన బుల్లెటిన్ గణాంకాలు భయపెడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.