దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
Telangana Vaccination: రాష్ట్రవ్యాప్తంగా టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరీంనగర్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
Covid Antibodies: రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నా కొంత మందిలో యాంటీ బాడీలు తగ్గుతున్నట్లు ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఆ స్టడీలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Covishield Miracle: ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి.. కరోనా టీకా తీసుకున్నాక ఆరోగ్యవంతుడైన ఘనటన ఝార్ఖండ్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Harish Rao: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఈ విషయాలు వెల్లడించారు.
COVID-19 Vaccine For Above 45 Age In India | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.
COVID-19 Vaccines For People Above 45 Age From April 1: ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి కట్టడి కోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలను సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్, ప్రొఫెసర్ బలరాం భార్గవ (Balram Bhargava) స్పష్టం చేశారు.
కరోనావైరస్ (Coronavirus) ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వ్యాక్సిన్ (covid-19 vaccine) అభివృద్ధి కాలేదు. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ ఒక కీలక ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.