Gold Price Today: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
Dhanteras 2022: దేశవ్యాప్తంగా రేపు దంతేరస్ పండుగ జరుపుకోనున్నారు. దీపావళి వేడుక దంతేరస్తోనే ప్రారంభమౌతుంది. దంతేరస్ నాడు ఈ గిన్నెలు కొంటే..ఊహించని లాభాలు కలుగుతాయి.
Dhanteras 2022 Shopping Muhurat: ధన్తేరాస్ పండుగ సందర్భంగా ఏం కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఏది కొంటే తమకు లాభం చేకూరుతుందని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.
Happy Dhanteras 2022 Wishes: దీపావళికి ముందు భారత దేశ వ్యాప్తంగా హిందువులంతా ధన్తేరస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ క్రమంలో లక్ష్మిదేవికి పూజ కార్యక్రమాలు చేస్తారు. మీ స్నేహితులకు లక్ష్మీకటాక్షం లభించాలని ఇలా కోరుకోండి.
Dhanteras 2022 On Jand Plant: ధన్తేరస్, దీపావళి సందర్భంగా పలు రాశులపై శని ప్రభావవం పడబోతోంది. అయితే ఈ కారణంగా అన్ని రాశులవారు ఈ చెట్టు పాటు, లక్ష్మి దేవిని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
Dhanteras 2022: దంతేరస్ అనేది దీపావళి పర్వదినంలో మొదటిరోజు. హిందూ పంచాంగం, జ్యోతిష్యశాస్త్రాల ప్రకారం ఆ రోజు చాలామంచిది. అదే సమయంలో ఆ రోజున ఐదు వస్తువులు తప్పకుండా దానం చేయాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
Dhanteras 2022: దీపావళి వేడుక దంతేరస్తో ప్రారంభమౌతుంది. ఐదురోజులపాటు జరిపే దీపావళి పండుగలో లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పనులు తప్పకుండా చేస్తారు. అదే సమయంలో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Dhanteras Gold: దంతేరస్ సమీపిస్తోంది. ఆ రోజు బంగారం కొనేందుకు ఆలోచిస్తున్నారా..ఎక్కడికీ వెళ్లకుండా సులభంగా ఆన్లైన్లో నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
Diwali 2022 Date: దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శంఖాన్ని పూజించడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయి.
Shani Dev Marg Transfers Saturn Capricorn శనిగ్రహం ప్రయాణించే మార్గం మారుతుండటం, అది మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో రానున్న రోజుల్లో కొన్ని రాశులకు శుభాలు కలగనున్నాయి.
Dhanteras 2022: దీపావళి ముందు జరుపుకునే పండుగనే ధంతేరాస్ అంటారు. దీనిని ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
Dhanteras Significance: హిందూమతంలో దంతేరస్కు ఓ ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే దంతేరస్ నాడు చేసే పనికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆ మెటల్ కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..
Dhanteras 2022: మరికొద్ది రోజూల్లో దీపావళి పండుగ రానుంది. దీనికి ఒక్కరోజు ముందు జరుపుకునే ఫెస్టివల్ ధంతేరాస్. ఇది ఈ సంవత్సరం అక్టోబరు 23న వస్తుంది. ఈ పండుగ రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
Saturn Transit on Dhanteras 2022: ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈసారి దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు కొన్ని రాశుల వారు శనిదేవుడు అనుగ్రహంతో అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Dhanteras 2022: ధన త్రయోదశి ఈ ఏడాది 23 అక్టోబర్ 2022న వస్తుంది. ఐదు రోజుల దీపావళి పండుగ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ పండుగ యెుక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.