Udhayanidhi Stalin Slams To PM Modi: కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో వివక్ష చూపిస్తుండడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అయ్య జేబులో నుంచి అడగడం లేదు. అది మా హక్కు' అంటూ స్పష్టం చేశారు.
Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Pawan Kalyan Ready To Sanatana Dharma Parirakshana Yatra: మళ్లీ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు బయల్దేరనున్నారు. దక్షిణ భారతదేశంలో కీలకమైన కేరళ, తమిళనాడులో పవన్ కల్యాణ్ పర్యటించనుండడంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ ఎక్కడ.. ఎందుకు పర్యటిస్తున్నాడో తెలుసుకోండి.
K Annamalai No To Wear Footwear Challenge: రాష్ట్రంలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఓ నాయకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం దిగిపోయేవరకు తాను చెప్పులు ధరించనని సంచలన శపథం చేశారు. ఆయనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై.
RN Ravi Escapes Dravida Word: స్థానిక సంస్కృతి, వారసత్వంపై తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మరోసారి తీవ్ర దుమారం రేపింది. సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
Udhayanidhi Stalin Strong Warns To Pawan Kalyan: రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర రచ్చ మొదలైంది. వెయిట్ అండ్ సీ అంటూ పవన్ కల్యాణ్‌కు తమిళ డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
DMK Unable To Sleep Says Udhayanidhi Stalin: బీజేపీ, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధమయ్యారు. వారిని ఇంటికి పంపించేదాకా నిద్రపోమని హీరో, అక్కడి యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్‌హాసన్ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్ హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.