Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Man Injects Wife With HIV: ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఇంజెక్షన్ ఇప్పించిన తన భర్త.. ఇటీవల హెల్త్ చెకప్ లో తనకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడంతో ఆ నేరం తనపైకి రాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోనే హెచ్ఐవి సోకి ఉంటుందేమోనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.
Husband forced wife to sleep with his friends: వృత్తిరీత్యా బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ.. మానసికంగా అత్యంత క్రూరుడు అనిపించుకున్నాడు. తన పైశాచిక ఆనందంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. వీడి దుర్మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
Leander Paes and Rhea Pillai domestic violence case: భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ మోడల్ రియా పిల్లైని పలు రకాలుగా గృహ హింసకు గురి చేశాడని కోర్టు తీర్పు వెల్లడించింది.
Man crying for wife beating him: ఓ భార్యా బాధితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్య తనను కొడుతోందని ఏడుస్తూ ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
Yo Yo Honey Singh’s wife Shalini Talwar: ఫేమస్ సింగర్ యో యో హనీ సింగ్‌పై అతడి భార్య శాలిని తల్వార్ గృహ హింస కేసు పెడుతూ ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట ఫిర్యాదు చేశారు. తన భర్త యో యో హనీ సింగ్ తనను గృహ హింసకు గురిచేయడంతో పాటు లైంగిక వేధింపులు, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని శాలిని తల్వార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గృహ హింసకు గురవుతున్న మహిళలను ప్రోత్సహించడానికి (Listen to her) నటి నందితా దాస్ ఇంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడిని
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో బుధవారం ఉదయం వివాహిత ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలంరేపింది. భర్త రాఘవేందర్ వేధింపులు భరించలేక భార్య సౌమ్య బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
భారత క్రికెటర్ యువరాజ్ పై గృహ హింస కేసు నమోదైంది. యువరాజ్ అన్న భార్య, బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువరాజ్ సింగ్, భర్త జొరావర్ సింగ్, అత్త షబ్నమ్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఆకాంక్ష తరుపు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.