Nag Mark 2 Missile: భారత రక్షణా దళంలో మరో అస్త్రం చేరింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించే నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Honey Trap Case: దేశపు అంతర్గత విషయాల భద్రతకు ముప్పు ఏర్పడింది. దేశ భద్రతలో భాగమైన డీఆర్డీవో శాస్త్రవేత్తలే రహస్యాలు శత్రుదేశాలకు చేరవేస్తున్నారు. హనీ ట్రాప్‌లో పడి అత్యంత రహస్యమైన క్షిపణి సమాచారాన్ని దాయది దేశానికి అందించేశాడు ఆ ప్రబుద్ధుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Agni 5 Missile: డీఆర్డీవో మరో మైలురాయి సాధించింది. అగ్ని 5 అణు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా నుంచి డమ్మీ వార్ హెడ్స్‌తో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Agni 3 Missile: భారతదేశం మరో ఘనత సాధించింది. అగ్ని 3ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురించి వివరాలు మీ కోసం..
APJ Abdul Kalam Death Anniversary: ఇవాళ భారత మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే అబ్ధుల్ కలాం వర్ధంతి. ఈసందర్భంగా ప్రపంచానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలను ఇప్పుడు చూద్దాం..
DRDO New Building: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకు తెలియని చాలా అద్భుతాలు చేస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం మరో అద్భుతం చేసి చూపించింది. కేవలం 45 రోజుల్లో అంత పెద్ద బిల్డింగ్ నిర్మించేసింది. ఆ వివరాలివీ..
DRDO Agni P: అగ్ని శ్రేణిలో మరో క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. 'అగ్ని పి' క్షిపణిని నిర్దేశిచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరుకున్నట్లు శనివారం ప్రకటించింది.
India New Strategy: సరిహద్దుల్లో చైనా కవ్వింపు కొనసాగుతోంది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చప్పుడు లేకుండా బలగాలు మోహరించడం. రోడ్లు వంతెనల నిర్మాణం ఇండియాకు ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇండియా కీలక మార్పులు చేయనుంది. అవేంటో తెలుసుకుందాం.
Oxygen Plants: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మితం కానున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Sputnik v vaccine: కరోనా మహమ్మారి కట్టడి విషయంలో మరో గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో రానుంది. ప్రభుత్వంతో చర్చలు పూర్తయితే..సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
2DG Covid-19 Drug Price: భారత్‌లో కరోనాపై పోరాటానికి మరో కొత్త ఔషధం జత కానుంది. ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గింపు ధరలకు అందించనున్నట్లు సమాచారం. కరోనా బాధితులకు చికిత్స కోసం పొడి రూపంలో ఉండే ఒక్కో సాచెట్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.
Oxygen Plant: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో తలెత్తిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్ని నిర్మిస్తోంది. మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఇవాళ ప్రారంభమైంది.
DIPCOVAN kit price, uses, testing process:న్యూఢిల్లీ: కరోనాపై పోరులో రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) దూసుకుపోతోంది. ఇటవలే కరోనా రోగుల కోసం 2డీజీ డ్రగ్‌ను రిలీజ్ చేసిన డీఆర్డీఓ.. తాజాగా సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.
Covid Medicine Release: కరోనాకు సరికొత్త మందు మార్కెట్లో వచ్చేసింది. డాక్టర్ రెడ్డీస్ , డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ మెడిసిన్ గేమ్ ఛేంజర్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
DRDO Success : డీఆర్డీవో వరుస విజయాల సాధిస్తోంది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత వైమానిక దళానికి ఇక అదనపు బలం చేకూరనుంది.
DRDO: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధిలో డీఆర్డీవో పాత్ర కీలకమైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇప్పుడు స్వదేశీ వారధిని అభివృద్ధి చేసి..ఘనత సాధించింది.
భారతదేశ ప్రతిష్టాత్మక సంస్థ డీఆర్డీవో మరో అరుదైన ఘనత సాధించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను అత్యంత విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిస్సైల్ ప్రత్యేకతలివీ..
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
ప్రభుత్వం శాస్త్రవేత్తల పట్ల వారి ఆవిష్కరణలు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. దేశంలోని ఉత్తమ శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రపంచానికి మార్గం చూపే ఆలోచనలు ఈ రోజు DRDO లో ఉన్నాయని,దాని విజయాలు లెక్కించలేనివని కొనియాడారు. ఈ దశాబ్దం భారతదేశానికి కీలకమైనదని, వచ్చే దశాబ్దంలో భారతదేశం పరిస్థితుల్ని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.