చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Winter Dry Skin Remedy: శీతాకాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మంతో బాధపడుతుంటారు. దీని కారణంగా చర్మం బలహీనంగా మారుతుంది. అయితే ఈ చిట్కాలు పాటించడం వల్ల మీ చర్మం పొడి బారకుండా ఉంటుందని చర్మ ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Winter Skin Tips: శీతాకాలం అంటేనే వివిధ రకాల వ్యాధులకు నిలయం. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అన్నింటికంటే ప్రధానంగా వేధించేది డ్రై స్కిన్ సమస్య. ఎందుకీ పరిస్థితి, శీతాకాలంలో డ్రై స్కిన్ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది, కారణాలేంటనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.