CJI DY Chandrachud: ఓ కేసు విచారణలో లాయర్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ సదరు లాయర్ వాడి భాష భావం, వాడిన పదాలు తీవ్రం అభ్యంతరకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. మీరు ఉన్నది కాఫీ షాపు కాదు..కోర్టులో అన్న గుర్తుంచుకోవాలని లాయర్ కు చురకలంటించారు.
Cjis dy chandrachud serious on lawyer: కోల్ కతా ఘటనలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్.. కొంత మంది లాయర్ లపై మండిపడ్డారు.
Reservations: ఇప్పటికే దేశంలో రిజర్వేషన్ లను కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తుంటారు. కానీ రిజర్వేషన్ ల వల్లనే వెనుక బడిన వర్గాల వారికి అన్నింటిలో అవకాశం దక్కిందని చాలా మంది చెప్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా, సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్ లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
Justice DY Chandrachud to Take Oath 50th Chief Justice: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై. చంద్ర చూడ్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Supreme Court CJI Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి కూడా ఒకప్పుడు సీజేఐగా పనిచేశారు. నేడు ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని విషయాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.