Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
Earthquake: క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠత. ఏ బాల్కు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ ఉత్కంఠ సమయంలో భూకంపం వస్తే..అది కూడా మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్లో. అదే జరిగింది. అప్పుడేమైంది..
Earthquake in Karnataka: కర్ణాటక బెంగళూరులోని ఉత్తర-ఈశాన్య ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.3గా భూకంప తీవ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
California Earthquake: అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియా కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి.
Earthquake in Indonesia: మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం (Earthquake Today) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను (Tsunami Warning) ఇండోనేషియా ప్రభుత్వం జారీ చేసింది.
Indonesia Volcano Erupts: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మందికిపైగా గాయపడ్డారు.
Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం సంభవించింది. వేలూరుకు 59 కిలో మీటర్ల దూరంలో సోమవారం (నవంబరు 29) ఉదయం 3.6 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టెస్ట్ శుక్రవారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందు అక్కడ భూకంపం సంభవించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.