Cauliflower Recipe In Telugu: కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అంటే కాలీఫ్లవర్ ముక్కలను మసాలాలతో వేయించి తయారు చేసే ఒక సులభమైన మరియు రుచికరమైన వంట. ఇది దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో ప్రాచుర్యం పొందింది. కాలీఫ్లవర్లో విటమిన్ సి, ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.