Foods To Avoid In Weight Loss: ప్రస్తుతం బరువు తగ్గడం చాలా కఠినమైపోంది. అంతేకాకుండా చాలా మంది ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి సందర్భంలో పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Best Time To Eat Food Due To Weight Loss: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బరువు పెరగడం వంటి శరీర సమస్యలతో బాధపడడం విశేషం. కరోనా సందర్భంలో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేయడం కారణంగా ఒకే చోట కూర్చొని ఊహించని రీతిలో బరువు పెరిగారు.
Weight Loss With Jeera Water In 7 Days: అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది తొందరగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే బరువు పెరిగేందుకు చాలా రకాల ఉత్పత్తులను వాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
Weight Loss In 7 Days: బరువు తగ్గే క్రమంలో చాలా మంది వివిధ రకాల నియమాలు పాటిస్తున్నారు. అయితే దీని కోసం తక్కువ ఆహారాలు తీసుకోవడం.. భోజనం మానేయడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఈ క్రమంలో అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు.
Weight Loss In 7 Days: కరోనా వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోలగాలు చేసే వారు ఇంటి నుంచి పనులు(వర్క్ ఫ్రం హోం) చేయడం వల్ల శరీర సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో నుంచి క్రమంగా పనులు చేయడం వల్ల శరీరక కార్యకలాపాలు చాలా తగ్గిపోయాయి.
Weight Loss In 8 Days: బరువు తగ్గే క్రమంలో ప్రస్తుతం చాలామంది వివిధ డైట్లను ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులైతే.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మటన్, గుడ్లు తింటున్నారు.
Weight Loss In 7 Days: శరీర బరువును నియంత్రించుకునేందు చాలా మంది వివిధ రకాల వ్యాయమాలు చేస్తున్నారు. కానీత ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు పలు నిపుణులు సూచించిన పలు రకాల నియమాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Belly Fat Lose With 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు.
Gluten Free Food For Weight Loss: గ్లూటెన్ అనేది ప్రోటీన్లలో కనిపించే అతి చిన్న ఆహార మూలకాలు. ఇది ముఖ్యంగా గోధుమలు, తృణధాన్యాలు, వోట్స్‌లో ఉంటాయి. గ్లూటెన్ లాటిన్ అనే పదం జిగురు నుంచి వచ్చింది. ఆ ఆహార పదార్థాలను నీటితో కలిపినప్పుడు.. అది జిగటగా మారుతుంది. కొంతమందికి ఇది తీవ్ర వ్యాధులకు దారీ తిసే అవకాశాలున్నాయి.
Lose Weight In 7 Days: బరువు తగ్గాలంటే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Belly Fat Lose Tips: అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు.
Pumpkin Juice For Weight Loss: గుమ్మడికాయ చాలా మంది వంటకాల్లో వినియోగిస్తారు. ఇందులో శరీరానికి మేలు చేసే చాలా రకాల గుణాలున్నాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
Fruits For High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం.. ఇలా క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
Instagram Reel: సోషల్ మీడియా కాలంలో చాలా మంది నెటిజన్లు విభిన్న ఛాలెంజింగ్ టాస్క్ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామ రీల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
Man Struggling to Do Pushups. ఏదైనా వ్యాయామం చేయడం మొదలెట్టినపుడు మొదట కష్టంగా అనిపిస్తుంది. వ్యాయామం నేర్చుకునే సమయంలో ఒక్కోసారి ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి.
Tips to lose Weight: ప్రస్తుతం అందర్నీ వేధించేది ఒకే ఒక సమస్య బరువు. లేదా లావవడం. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేస్తే కేవలం వారం వ్యవధిలోనే ఫలితాలు చూడవచ్చు
Reasons Why You Should Eat Before Your Workout : ఫిట్నెస్గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌తో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.