Face Packs at Home: హోమ్మేడ్ ఫేస్ ప్యాక్స్ చర్మానికి కావాల్సిన పోషణ ఇచ్చి.. చర్మాన్ని మృదువుగా చేసి.. సహజ కాంతిని ఇస్తాయి. ప్రతి ఇంట్లో ఉండే పదార్ధాలతో.. ఇలా కొన్ని అద్భుతమైన ఫేస్ ప్యాక్స్ ను తయారు చేసుకుని హ్యాపీ గా.. ఇంట్లోనే ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
Summer skin care : ఎండాకాలంలో ఎప్పటికప్పుడు ముఖం పొడిబారిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. బయట వేడి నుంచి మాత్రమే కాక ఎన్నో చర్మ సమస్యల నుంచి కూడా.. మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో పెరుగుతో వేసుకునే ఫేస్ ప్యాక్ ల వల్ల బోలెడంత ఉపయోగం కూడా ఉంటుంది. కానీ రొటీన్ గా కాకుండా పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు.
Summer Best Facemasks: సహజ సిద్ధమైన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ కు గురికాకుండా మంచి ఫలితాలను పొందుతారు. ఎండాకాలం కూడా మీరు అలాంటి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి దీంతో మీ ముఖం సహజసిద్ధంగా కాంతివంతంగా కనిపిస్తుంది
Benefits of Yogurt Face Mask: మన ముఖం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, సహజసిద్ధంగా మన ఇంట్లో ఉండే వస్తువులతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు అంటే నమ్ముతారా? ఈ మాస్క్ వేసుకుంటే చాలు
Aloevera face masks: కలబంద మొక్క మన భారతదేశంలో అందరి ఇళ్ళలో కనిపిస్తుంది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జును ముఖానికి జుట్టుకు ఉపయోగిస్తారు
Skin Glowing Face Mask: మరకలు, మచ్చలు లేని చర్మాన్ని పొందడానికి చాలా మంది వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ప్రోడక్ట్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Green Tea Face Pack At Home: గ్రీన్ టీ, పెరుగు ఫేస్ మాస్క్‌ను క్రమం తప్పకుండా ఫేస్‌కు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Best Face Pack For Pimples And Dark Spots: దానిమ్మ ఫేస్ ప్యాక్ క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ముఖానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Glowing Skin Tips: పచ్చి పాలను చర్మ సమస్యలతో బాధపడేవారు వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి రక్షించి చర్యం పొడిబారకుండా చేస్తుంది.
Honey Mask: కేశాలు అందంగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే కచ్చితంగా మీరు కోరుకున్న అందమైన కేశాలు మీ సొంతమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
Facial Hair Removal Tips: ముఖంపై వెంట్రుకలు ఉంటే మహిళలు ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించడానికి వేలరూపాయలు ఖర్చు చేస్తారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే...ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
Rishi Dhawan wearing a Face Shield mask. రిషి ధావన్ ఫేస్‌గార్డ్ పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భయపడే రిషి ధావన్ ఫేస్‌గార్డ్ పెట్టుకున్నాడని ట్వీట్లు చేస్తున్నారు.
Sanitizer on Face Mask: ప్రస్తుతం ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. మరి ఫేస్‌మాస్క్‌పై శానిటైజర్ స్ప్రే చేస్తే అవి మరింత సమర్థంగా పని చేస్తాయా? నిపుణులు ఏమంటున్నారు?
Viral news: ఓ యువతి మాస్కు లేకుండా ఐస్‌క్రీమ్ స్టోర్‌కు వచ్చి రచ్చ రచ్చ చేసింది. తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించింది. ఈ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది.
Woman attacks Elderly man in Flight: ముఖానికి మాస్క్ ధరించని ఓ మహిళ.. మాస్క్ ధరించనందుకు ఓ వృద్దుడిపై దాడికి పాల్పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
PM Modi warning ahead of COVID third wave: న్యూ ఢిల్లీ: త్వరలోనే కరోనావైరస్ థర్డ్ వేవ్ రానుందనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలోనే హిల్ స్టేషన్లలో పర్యటించేందుకు వస్తున్న వందల, వేల మంది పర్యాటకులు కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అనుసరించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Face Masks For Children: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విభాగమైన డీజీహెచ్ఎస్ అయిదేళ్ల వరకు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటోంది. చిన్నారులకు సంబంధించిన పలు కీలక సూచనలు చేసింది.
Face Mask Common Mistakes | భారతదేశంలో మరోసారి కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా యోచిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే గత 24 గంటల్లో 2 లక్షలకు పైగా కొత్త కోవిడ్10 కేసులు దేశ వ్యాప్తంగా నిర్ధారించారు. కరోనా టీకాలు కొన్ని వయసుల వారే తీసుకునేందుకు అవకాశం ఉండగా, యువత నుంచి 45 ఏళ్లులోపు వారిలోనే కరోనా మరణాలు అధికంగా కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.