Flipkart Samsung F22: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ద్వారా శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 49 ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Offers: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ప్రతి వస్తువుపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Vu స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తుంది. కేవలం రూ. 764 లకే స్మార్ట్ టీవీని మీ ఇంటికి తీసుకెళ్లే ఉపాయం ఏంటో తెలుసుకోండి.
iPhone 12: iPhone 12 Price: ఐఫోన్ 12పై ఫ్లిప్కార్ట్, అమెజాన్లు అదిరే డిస్కౌంట్ ఇస్తున్నాయి. రెండింటిలో ఆఫర్లు ఎలా ఉన్నాయి? దేనిలో అత్యంత తక్కువ ధరకు ఫోన్ను కొనొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Mi Smart TV: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయానికి ఇటీవలే ఓ ప్రత్యేకమైన సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో దాదాపు రూ. 30 వేల విలువైన Mi స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు రూ. 10,499లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
Apple iPhone 13 Flipkart: ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్ బొనాంజా సేల్ మీ ముందుకు వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభించనుంది. ఈ సేల్ లో రూ.89,900 Apple iPhone 13 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 27,745 ధరకే లభించనుంది.
Flipkart Lenovo Laptop: ఫ్లిప్ కార్ట్ లో మరో సరికొత్త సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరిట ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు ఈ సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్ లో Lenovo కు చెందిన IdeaPad 3 ల్యాప్ టాప్ అతితక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 19 వేల కంటే తక్కువ ధరకే ఈ ల్యాప్ టాప్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
Flipkart TV Days: ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మరో సరికొత్త సేల్ తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ టీవీ డేస్ పేరిట ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు కొనసాగనున్న ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. థామ్సన్ కంపెనీకి చెందిన రూ. 43 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు రూ. 16,499కే అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం దాని పూర్తి వివరాలను తెలుసుకోండి.
Flipkart Electronics Sale 2022: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు మరో సేల్ తో ముందుకొచ్చింది. జనవరి 27 నుంచి ప్రారంభమైన ఎలక్ట్రానిక్ సేల్ లో అనేక రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడీ సేల్ ద్వారా 32- అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. కేవలం రూ.4,500లకే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేయోచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Moto G60 for RS 149: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సేల్ తో ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ సేల్ ను జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా అనేక గాడ్జెట్స్ ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. Moto G60 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.149 లకే కొనుగోలు చేయోచ్చు. అదెలాగో తెలుసుకోండి.
iPhone 12 Mini Flipkart: ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా Apple కంపెనీకి చెందిన iPhone 12 Mini సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో రూ.60 వేల విలువైన iPhone 12 Mini ఇప్పుడు కేవలం రూ.32 వేలకే అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ ఆఫర్ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం.
Flipkart Services: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మొరాయించింది. సాంకేతిక సమస్యలపై పేజ్ ఓపెన్ కాక..కస్టమర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కస్టమర్లు తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించారు.
Flipkart Year End Sale: 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ లో రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్ఫోన్ కేవలం రూ.549 కే కొనవచ్చు. అదెలాగంటే..?
Flipkart Offers: ఫ్లిప్కార్ట్లో ఒప్పో ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. నేడు ఈ ఆఫర్లకు చివరి తేదీ. ఇందులో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఒప్పొ ఏ55 ఫోన్ను రూ.1,165కే పొందే వీలుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం.
Flipkart investment: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కానుంది. ఫ్లిప్కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.
Flipkart Bumper Offer: స్మార్ట్ఫోన్ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే త్వరపడండి. 5జీ స్మార్ట్ఫోన్లపై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్కార్ట్ ప్రకటించిన బంపర్ ఆఫర్ మరి కాస్సేపట్లో ముగుస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Best tips for safe online shopping: స్మార్ట్ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో చాలామంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు.
flipkart Big Saving Days: అవును.. మీరు విన్నది నిజమే! కిలో టమాటాల కంటే తక్కువ ధరకే స్మార్ట ఫోన్స్.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అంతటి చౌకైన మొబైల్స్ ఏవి? వాటి వివరాలను తెలుసుకోండి.
Flipkart Realme Festive Sale: ఈ-కామర్స్ దిగ్గజం flipkart ఫెస్టివ్ డేస్ స్పెషల్ సేల్ పేరిట డిసెంబరు 9 నుంచి డిసెంబరు 13 వరకు Realme స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ల ద్వారా రూ.200 కంటే తక్కువ ధరకే Realme స్మార్ట్ ఫోన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదెలోగా చూద్దాం.
Flipkart Mobile Bonanza Offer: ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. రెండు రోజుల ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో Apple iPhone 12 Miniని కేవలం రూ.30,000 కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఆఫర్ ఏంటో మీరే తెలుసుకోండి!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.