ముంబైలో భారీగా కురుస్తున్న వర్షాల ( Mumbai Rains 2020 ) వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో ఇప్పటి వరకు కురిసిన అత్యధిక వర్షాపాతం ఇదేనట. తుపాను గాలులకు చెట్లు ఏంటి భవనాలు కూడా కదిలిపోతున్నాయి. బస్సు సర్వీసులు (Mumbai Bus Services ), రైలు సర్వీసులు ( Mumbai Railway Services) నిలిచిపోయాయి.
నటించడం ( Acting ) మనుషులకే కాదు జంతువులకు కూడా వచ్చు. అయితే మనం వాటిని అంతగా పరిశీలించి చూడము కాబట్టి ఆ విషయం మనకు తెలియదేమో కానీ.. వాటి లైఫ్ ను గమనిస్తే ఎప్పుడో ఒకప్పుడు జంతువుల నటన... అవి సరదాగా కనిపించే అంశాలు కూడా మనకు కనిపిస్తాయి.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రవినా టాండన్ ( Raveena Tandon ) ఇటీవలే ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో ముగ్గురు యువకులు తమ ట్యాలెంట్ చూపించి మొత్తం సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ (అవుతున్నారు. వారికి పెర్ఫార్మెన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. విడియోలో ముగ్గురు యువకులు తమ ఫుట్ బాల్ స్కిల్స్ చూపించి అందరినీ ఆకర్శిస్తున్నారు. ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు )
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.