Chandrababu Review On Irrigation Dept: ఆంధ్రప్రదేశ్‌ను సశ్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలహారతి పేరిట రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని.. పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
CM Chandrababu Review On Irrigation Projects: ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రం చేసేందుకు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదల కాలంలో గోదావరి జలాలను బానకచర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
Chandrababu Focused On Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Kumaradevam Movie Tree Collapse: సినిమా చెట్టుగా గోదావరి నది ఒడ్డున ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. వందేళ్లకు పైగా వయసు ఉన్న ఆ చెట్టు కూలిపోవడంతో సినీ రంగానికి ఒక మంచి లోకేషన్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.
Revanth Reddy Self Goal In Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోర పరాభవం ఎదురైంది. నీటి ఎత్తిపోతల చేయక కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో నీటిని విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ గోల్ఫ్‌కు గురయ్యింది.
Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
SRSP Dam Water: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది.
Heavy Rains in Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కూడా భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమీక్ష చేపట్టారు.
AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Woman Jumps into Godavari River With Two Children: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నదిలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. వివరాలు ఇలా..
Godavari River: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ వెలుగులు జిమ్ముడు ఏమోగానీ , ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Kadem project floods live updates:నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో గత 24 గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రాజెక్ట్ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Godavari river water sharing row latest updates: రాష్ట్ర పునర్విభజన బిల్లుకు, గోదావరి నది నీటి పంపకాల విషయంలో గోదావరి జల వివాద ట్రైబ్యునల్ సిఫార్సులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయని ఏపీ సర్కారు ఈ లేఖల ద్వారా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
దీపావళి పండుగ పూట తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాగా.. మరో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.