Harish Rao Fire On Revanth Reddy Against FIR Filed: తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తాజాగా పంజాగుట్ట స్టేషన్లో నమోదైన కేసుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేసినా రేవంత్ రెడ్డి నిన్ను వదల అంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Harish Rao Fires on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారని.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
Harish Rao Strong Counter On Kaleshwaram Project Collapse Allegations: కూలిపోయింది.. లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పిన కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సాగర్ సముద్రంలాగా ఉండడమే సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
Harish Rao Fire On Revanth Reddy PACS Chairman Appointment: ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పీఏసీఎస్ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టపగలు నిట్టనిలువునా ఖూనీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Harish Rao Slams Revanth Reddy Kadiyam Srihari And Kavya: అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం కూలుతుందనే భయంలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.