IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Deep depression in Bay of Bengal: విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారిజామున నర్సాపూర్, విశాఖపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Heavy rain in TS and AP: హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
నగర శివార్లతో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం ( Heavy rain ) కురిసింది. ముఖ్యంగా మహేశ్వరం మండలంలోని గ్రామాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.