IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.
IND vs AUS: మరో నాలుగు రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.
ICC Fined India: గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటర్, టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్‌పై పెనాల్టీ పడింది. అదే సమయంలో విచారణ కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. అసలేం జరిగింది, శుభమన్ గిల్‌పై పెనాల్టీ ఎందుకనే వివరాలు పరిశీలిద్దాం..
WTC Final 2023, Virat Kohli Records V s Australia. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. కోహ్లీని కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
World Test Championship Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ గ్రౌండ్లో టీమిండియా బౌలర్లకు మెరుగైన రికార్డే ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లకు ఒక్క మ్యాచ్ అయినా ఆడిన అనుభవం ఇక్కడ ఉంది. ఈ పిచ్‌పై గతంలో రవీంద్ర జడేజా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతర బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందంటే..?
Ricky Ponting React on India Playing 11 for WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
WTC Final 2023, Cricket Australia Picks WTC Team Of The Tournament. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో గత రెండేళ్లలో బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో కూడిన తమ జట్టుని సీఏ ప్రకటించింది.
India Vs Australia WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. థర్డ్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్లు నివేదించే సమయంల్ సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌ఫీల్డ్‌లో బ్యాట్స్‌మెన్‌కు దగ్గర ఫీల్డింగ్‌కు చేసే సమయంలో హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
Aaron Finch Picks Ishan Kishan instead of KS Bharat. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 కోసం భారత భారత తుది జట్టును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు.
Greg Chappell advice to Australian bowlers to tackle Shubman Gill. భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ తీరుపై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
If Team India Wins WTC FInal 2023 Becomes 1st Team to win Test, ODI and T20 Trophies. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తమ పేరుపై లిఖించుకుంటుంది.
Ravi Shastri Says Australia favourite in WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా ఫేవరేట్ అయినా.. గెలవడానికి టీమిండియాకు ఒక్క రోజు చాలని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Mohammad Kaif India Playing 11 for WTC Final 2023. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 తుది జట్టులో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు మహ్మద్ కైఫ్.
What Will Happen If WTC Final 2023 Between India vs Australia Ends A Draw?. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా లేదా మ్యాచ్ డ్రా అయినా ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తెలుసా?.
IND Vs Aus WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
Ricky Ponting Heap Praise on Virat Kohli and Cheteshwar Pujara Batting. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించాడు.
Ravi Shastri Announces His Predicted XI For WTC Final 2023. ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వెంటనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది.
Virat Kohli looked in jovial mood ahead of IND vs AUS 3rd ODI. చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సరదాగా డాన్స్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.