టిక్ టాక్ ( Tiktok) పై నిషేధం అనంతరం అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ డేటా చోరీ అవుతుందనే భయంతో ఆ యాప్ ను నిషేదించారో..ఇప్పుడు ఆ డేటా పరిస్థితి ఏంటి? భారతీయుల డేటాను టిక్ టాక్ ( Indians Tiktok data) సంస్థ ఎక్కడ దాచిపెట్టింది ?
టిక్ టాక్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. ఇండో చైనా సరిహద్దు వివాదం నేపద్యంలో చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించడంతో టిక్ టాక్ యాప్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యంలో టిక్ టాక్ తరపున కోర్టులో వాదించడానికి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కరోనా వైరస్ మనిషిని ( Corona virus fear ) ఎంతగా భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( metro journey ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.