Inter Exams New Patter: ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దు ఎప్పట్నించనే విషయంపై నెలకొన్న సందిగ్దతకు తెరదించింది. ఇంటర్ పరీక్షల కొత్త విధానం ఎలా ఉంటుందో వివరించింది.
AP Inter Exams Tips: పదవ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్ధుల కెరీర్ నిర్ణయించే పరీక్షలు కావడంతో చాలా కీలకమివి. మరి మంచి మార్కులు సాధించేందుకు ప్రిపేర్ కావాలో కొన్ని టిప్స్ తెలుసుకుందాం..
AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
AP Inter and Tenth Exams: ఏపీ ఇంటర్, పదవ తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల విడుదలైంది. విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రులు.
Telangana Intermediate exams update :తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
AP Exams: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.
Ap Inter Examinations: ఎవరెన్ని విమర్శలు చేసినా..అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పరీక్షలు నిర్వహించేందుకే ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవల్సిందిగా మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.
JEE Advanced 2020 score: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షలతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇంటర్మిడియెట్ బోర్డు పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోయింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేసినందున ఈసారి విద్యార్థులకు టాప్ 20 పర్సంటైల్‌లో ( Top 20 percentile ) చోటు దక్కించుకునే అవకాశాలు కూడా అంతే తక్కువ ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును రూపొందించి ప్రభు త్వ అనుమతికి పంపింది. బహుశా ఇదే ఖరారు కావచ్చు. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు నేడు ప్రకటించింది. ఫస్ట్ఇయర్ పరీక్షలు 2018 మార్చి 1 నుంచి మొదలవుతాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 3 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎథిక్స్.. హ్యుమన్ వాల్యూస్ పేపర్‌ను జనవరి 29న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జనవరి 31న జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.