YS Jagan to World Economic Forum: దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపైనా దావోస్ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు చేపట్టనుంది.
Flipkart investment: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కానుంది. ఫ్లిప్కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.
Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.
విశాఖలో జరగుతున్న ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల వర్షం కురుస్తోంది. గత రెండు రోజుల్లో ఏపీ సర్కాత్ తో ప్రముఖ కంపెనీలు 2 లక్షల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా శని, ఆదివారాల్లో 2 లక్షల 18 వేల 814 కోట్లు విలువైన ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. శనివారం 44 వేల 246 కోట్లు విలువైన ఒప్పందాలు 79 ఒప్పందాలు జరిగాయి. ఆదివారం లక్షా 74 వేల 569 కోట్ల విలువైన 285 ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడులకు ఆకర్షించడంలో ఇంధన రంగం ముందంజలో ఉంది. ఈ రంగంలో ఏకంగా లక్షా 11 వేల 921 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి మరియు ప్రముఖ వ్యాపార దిగ్గజాలను స్వయంగా కలవడం కోసం మూడు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.