iPhone 15 Price Cut: అత్యంత చీపు ధరలోనే ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి రిపబ్లిక్ డే సేల్ అద్భుతమైన అవకాశం. అత్యంత డెడ్ చీప్ ధరలోనే ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అనేక తీసుకుంట ఆఫర్స్ లభిస్తున్నాయి..
Apple iPhone 15 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 15 Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవల యాపిల్ కంపెనీ విడుదల చేసిన Apple iPhone 15 (128 GB) స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Iphone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ యాపిల్ 15 మొబైల్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
Apple iPhone 15 Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లోని Apple iPhone 15 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి రూ.4,999కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart offers on iPhone 15: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ సిరీస్‌లో లేటెస్ట్ ఐఫోన్ 15 మీరు ఊహించని ధరకు లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Apple Iphone 15 Plus Price In India: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 ప్లస్ త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి రాబోతోంది. అయితే ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఈ మొబైల్‌పై ప్రీ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ ప్రీ బుకింగ్ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iphone 15 Pre-booking Sale Starts: ఐఫోన్ 15 సిరీస్ లకు సంబంధించిన ప్రీ బుకింగ్ సేల్ ఫ్లిప్‌కార్ట్ లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ సెల్ లో భాగంగా మీరు ఐఫోన్ 15 ప్లస్ ఐఫోన్ 15 ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్స్ పై అదనంగా డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మరింత సమాచారం కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
Apple Iphone 14 Vs Apple Iphone 15 Comparison: యాపిల్ తన వండర్ స్ట్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌లకు సంబంధించిన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ మొబైల్స్ ఎన్నో రకా కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iphone 15 Price Leaked: యాపిల్ కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోయే యాపిల్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫోన్లకు సంబంధించిన ధరలు లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఇటీవలే కొన్ని ఫీచర్లు లీక్ అయిన సంఘతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone15 Leaked: యాపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్‌కు 5 నెలలే మిగిలింది. ఐఫోన్ 15 డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది అప్పుడే ఐపోన్ ప్రేమికుల్లో. ఐఫోన్ ప్రేమికుల ఆసక్తికి తగ్గట్టే గుడ్‌న్యూస్ అందింది. ఐఫోన్ 15 డిజైన్ లీకైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.