iPhone 15 Price: ఐఫోన్ 15పై రూ.45 వేల బోనస్.. కేవలం రూ.11 వేలకే కొనండి..

iPhone 15 Price Cut: అత్యంత చీపు ధరలోనే ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి రిపబ్లిక్ డే సేల్ అద్భుతమైన అవకాశం. అత్యంత డెడ్ చీప్ ధరలోనే ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అనేక తీసుకుంట ఆఫర్స్ లభిస్తున్నాయి..

Last Updated : Jan 14, 2025, 02:54 PM IST
iPhone 15 Price: ఐఫోన్ 15పై రూ.45 వేల బోనస్.. కేవలం రూ.11 వేలకే కొనండి..

iPhone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అత్యంత తగ్గింపు జరిగే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్, టీవీలు, వాషింగ్ మెషిన్స్, ప్రత్యేకమైన ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. అలాగే సంక్రాంతి సందర్భంగా ఈరోజే కొనుగోలు చేసే వారికి అదనంగా ఐదు నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ యాపిల్ కంపెనీ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. గతంలో మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ పై ఎప్పుడు చూడలేని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. అమెజాన్లో ఈరోజు ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే ఏకంగా 18 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 

ఐఫోన్ 15 ప్రత్యేకమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రస్తుతం మూడు స్టోరేజ్ వేరియన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్లో 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.69,900 కాగా.. సంక్రాంతి రిపబ్లిక్ డే సేల్స్ లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 18 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ తగ్గింపు పోను రూ.57, 499కే కొత్త ఐఫోన్ 15 మొబైల్ ని పొందవచ్చు. ఇక ఈ మొబైల్ ని కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ను రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా కొనుగోలు చేసే వారు అమెజాన్ అనుసంధాన ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,790 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఇదే సమయంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పూర్తిగా పేమెంట్ చేసే వారికి ఏకంగా ఐఫోన్ 15 మొబైల్ పై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్నీ పోను రూ.56,775 కొత్త స్మార్ట్‌ఫోన్‌ పొందవచ్చు. ఇక ఈ మొబైల్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముందుగా ఈ ఆఫర్‌ని వినియోగించుకోవాలనుకునే వారు తప్పకుండా ఒక పాత స్మార్ట్ ఫోన్‌ను ఇక్కడ ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

ఈ ఐఫోన్ 15 మొబైల్‌పై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు పాత స్మార్ట్‌ఫోన్‌లో ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.45 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మొబైల్ కండిషన్, మోడల్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. యాపిల్‌కు సంబంధించిన మొబైల్ ఎక్స్చేంజ్ చేసే వారికి ఈ భారీ మొత్తంలో బోనస్ లభిస్తుంది. అయితే స్మార్ట్ ఫోన్ ధర రూ.56,775 కాగా.. పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయగా వచ్చిన బోనస్‌ను ధరలో నుంచి తీసేస్తే రూ.11 వేల లోపే ఈ కొత్త యాపిల్ ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News