Jaggery Benefits: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం.
Jaggery Benefits: ఇటీవలి కాలంలో రక్త హీనత లేదా హిమోగ్లోబిన్ తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎనీమియా సమస్య వెంటాడుతోంది. ఎనీమియా అనేది దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం.
Curd Jaggery Benefits : పెరుగు ప్రతి ఇంట్లో ఉండేదే. కొందరు పెరుగన్నం తినడానికి ఇష్టపడితే, మరి కొందరు పెరుగులో పంచదార వేసుకొని తింటారు. కొందరు మజ్జిగ తాగితే, మరికొందరు లస్సీ ఇష్టపడతారు. అయితే పెరుగులో బెల్లం కలుపుకొని ఎప్పుడైనా తిన్నారా? ఉట్టి పెరగన్నం లేదా పెరుగు తినడం కంటే.. అందులో బెల్లం కలుపుకొని తినడం వల్ల లెక్కలేనని ప్రయోజనాలు ఉన్నాయట.
Jaggery Lemon Juice Benefits: బెల్లం పానకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బెల్లం పానకం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పానకంలో యాంటీఆక్సిడెంట్ల ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బెల్లం పానకం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Life Style: బెల్లంకు మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తింటే ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతుంటారు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యాక.. బెల్లం తింటే ఆరోజు ఎంతో యాక్టివ్ గా ఉంటుందని నిపుణులు సూచిస్తారు..
Jaggery Benefits: ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Benefits Of Eating Jaggery After Meal: బెల్లంతో తయారు చేసిన వంటలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. బెల్లం అంటే ఎంతో ఇష్టంగా పిల్లలు, పెద్దలు తింటుంటారు. బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే బెల్లంను ఆహారం తిన్న త్వరత తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Jaggery Tea Benefits: చలి కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా బాడీ ఫిట్నెస్ కూడా కోల్పోతారు. అయితే దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు బెల్లం టీలను తాగాల్సి ఉంటుంది.
Wrinkle Problem: ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండానే ముఖంపై ముడతలు ఏర్పడుతున్నాయి. ముడతల కారణంగా వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తూ అందం దెబ్బతింటోంది. వయస్సు మీరకుండానే తలెత్తుతున్న ఈ సమస్యకు పరిష్కారమెలా..
Jaggery Vs Sugar, Which is Best For Health: నిత్యం ఏదో ఓ రూపంలో స్వీట్ టేస్ట్ కోసం మనం తీసుకునే ఆహారంలో షుగర్ యాడ్ చేస్తుంటాం కదా.. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటేనా కాదా అనే సందేహం కొంతమందిని వేధిస్తుంటుంది. ఇంకొంతమందికి అసలు ఆరోగ్యానికి బెల్లం మంచిదా ? లేక షుగర్ మంచిదా అనే సందేహం వెంటాడుతుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇదిగో.
Honey & Jaggery: మధుమేహ వ్యాధ్రిగ్రస్థులకు ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులు చాలా మంచివి. అయితే మదుమేహానికి తేనె మంచిదా, బెల్లం మంచిదా అనేది కీలకమైన సందేహం. ఆ వివరాలు మీ కోసం..
Jaggery Tea is Good for Diabetes: బెల్లం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే బెల్లంతో తయారు చేసిన టీని తాగడం వల్ల మేలు జరుగుతుంది. అయితే బెల్లం టీని షుగర్ పేషెంట్లు తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.