T20 World Cup 2022: అందరూ ఉహించినట్టే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి బూమ్రా స్థానంలో ఎవర్ని ఎంపిక చేసింది..
Mohammad Shami likely to play T20 World Cup 2022. భారత్ ఆడబోయే మూడు వన్డే మ్యాచ్‌ల కోసం మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట.
Fans trolls BCCI over Mohammed Siraj replaced Jasprit Bumrah. మొహ్మద్ షమీని కాదని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయడం కొందరు భారత అభిమానులకు నచ్చడం లేదు.
Jasprit Bumrah ruled out from T20 World Cup 2022. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ ల్లో చెరొకటి గెలవడంతో హైదరాబాద్ మ్యాచ్ కీలకంగా మారింది.
Jasprit Bumrah will play 2nd T20I in place of Umesh Yadav in IND vs AUS 2nd T20I . రెండో టీ20 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడని తెలుస్తోంది.
Team India: ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఇద్దరు కీలక ఆటగాళ్లకు దూరమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
Virat Kohli rested for West Indies T20 series and KL Rahul in. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది.
Virat Kohli rested for WI vs IND T20 Series 2022. వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని పక్కనపెట్టేందుకు బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది.
Jasprit Bumrah Registers Best bowling figures in England. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ (6/19) ప్రదర్శన కనబర్చిన తొలి భారత టీమిండియా పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు.
Jasprit Bumrah Registers Best bowling figures for India in ODI. జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
Jasprit Bumrah picks 6 wickets in IND vs ENG 1st ODI. కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పలు చెరిగాడు.
Jasprit Bumrah Record: టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులతో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో చరిత్ర తిరగరాశాడు. ఆ రికార్డు వివరాలు ఇలా
IND vs ENG: Jasprit Bumrah breaks Bhuvneshwar Kumar record. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును జస్ప్రీత్ బుమ్రా బద్దలు కొట్టాడు.
Jasprit Bumrah world record : టెస్టుల్లో అరుదైన ఘనతను సాధించాడు టీమిండియా కెప్టెన్ బుమ్రా. ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.