HD Kumaraswamy Health Condition Normal: జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి అస్వస్థతకు గురయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Doctors Forgot Surgical Needle In Body Woman Patient Gets Rs 5 Lakh Compensation: వైద్య వృత్తికే కొందరు వైద్యులు కళంకం తెస్తున్నారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్యులకు వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది.
Karnataka news: భారీ కింగ్ కోబ్రా అడవి నుంచి బైటకు వచ్చింది. అది రోడ్డుపక్కన ఉన్న ఒకచెట్టు మీద ఎక్కి కొమ్మల్నిచుట్టుకుని కూర్చుండిపోయింది. రోడ్డుమీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొందరు పామును గమనించారు. వెంటనే ఇంటి ఓనర్ ను అలర్ట్ చేశారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
KT Rama Rao: కర్ణాటకలో ఉచిత బస్సు అమలుపై కర్ణాటక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలుపై నిలదీశారు.
Udupi news: ఉడుపిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రి తనకూతురని కూడా చూడకుండా శాడిస్ట్ లాగా మారాడు. ఏకంగా కూతురు ప్రైవేటు వీడియోలన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన కన్నడనాట తీవ్రదుమారంగా మారింది.
Panipuri Ban: కొన్నిరోజులుగా పానీపూరీలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల కర్ణాటక, చెన్నైలో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక పానీపూరీ దుకాణాల నుంచి సాంపుల్స్ లను సేకరించారు.
Renuka swami Murder case: కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఈరోజు మైసూర్ ఫామ్ హోస్ నుంచి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Karnataka: పాము ఇంటి పై కప్పు నుంచి ఫ్యాన్ మీదకు వచ్చికూర్చుంది. ఇంతలో బుస్ బుస్ మంటూ సౌండ్ రావడంతో ఇంట్లోని వ్యక్తి గదిలో ఫ్యాన్ వైపు చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్లో ఉన్నా కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.
Karnataka news: కొన్నిరోజులుగా చామరాజ నగర్ లోని బందీపూర్ అడవుల నుంచి ఒక ఏనుగు సమీపంలోని గ్రామం మీద పడి పంట పొలాలను నాశనం చేసేది. అంతేకాకుండా.. అడ్డు వచ్చిన అక్కడి ప్రజలు మీద దాడులు చేసేది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
3rd Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో మూడో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 92 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Lok Sabha Polls 2024 3rd Phase: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. నిన్నటితో (5-5-2024)న లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ప్రచారానికి తెర పడింది. ఈ ఎన్నికల్లో గుజరాత్లోని 25 లోక్ స్థానలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ సీట్లకు రేపు పోలింగ్ జరనుంది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 స్థానాలు.. కేరళలోలని 20 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాల్లో రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందంటే..
Angry With Work Pressure:బెంగళూరులో ఇద్దరు మార్కెటింగ్ ఎంప్లాయిస్ లు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పని ప్రదేశంలో సీనియర్ ఉద్యోగులు,కొన్నిరోజులుగా ఇద్దరు సహోద్యోగులను ప్రతివిషయంలో వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఒత్తిడికి గురైన వారు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.