Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Pregnancy Tourism With Brokpa Community In Ladakh Villages: దేశంలో గర్భం దాల్చడానికి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. విచిత్రంగా ఉందా? కానీ ఇదే నిజం. సంతానం కలగకపోవడం.. లేదా భర్తలు లేకున్నా పిల్లలు కావాలనుకునే వారు.. అందమైన.. తెలివైన పిల్లలు కావాలనుకునేవారు భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. సరికొత్తగా ఉన్న ప్రెగ్నన్సీ టూరిజం విషయాలు తెలసుకోండి.
Wife And Husband Commit Suicide: పెళ్లయి దశాబ్దం గడిచినా కూడా తమకు సంతానం కలగకపోవడంతో భార్యాభార్తలు తమ ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Ice Cream: చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో ఫ్లేవర్లతో ఎంతో ఆకర్షణీయంగా మరియు టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని ఎంత మారం చేసినా అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. కానీ ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
6 Years Old Kid's Daily Time Table: ఈ ఆరేళ్ల బుడతడి క్రియేటివిటీ ఎలాంటిదంటే.. టైమ్ టేబుల్ కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసుకున్నాడు. ఫైటింగ్ టైమ్ అంటూ మధ్యాహ్నం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు ఒక స్లాట్ రాసిపెట్టుకున్నాడు. ఇంతకీ ఈ ఫైటింగ్ టైమ్ ఏంటి అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.
Nuli purugulu tablets distribution: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Hyderabad Traffic Police issue challan for Three kids in car boot. కారు డిక్కీలో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసినందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Baby Berths In Trains: బేబీ బెర్త్ సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని భారతీయ రైల్వే అభిప్రాయపడింది. అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుని అసరరం లేనప్పుడు ఫోల్డ్ చేసే విధంగా ఈ బేబీ బెర్త్ డిజైన్ ఉంటుంది.
Omicron in Children, Symptoms, Precautions: కొవిడ్ గురైన చిన్న పిల్లల్లో ఆ లక్షణాలు కచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. అవన్నీ కొవిడ్, ఒమిక్రాన్ లక్షణాలుగా గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏమిటో చూడండి.
karimnagar boy vedansh sai : టాలెంట్‌లో చిచ్చరపిడుగు ఈ బుడతడు. కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన అశోక్‌రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్ సాయిరెడ్డికి మంచి టాలెంట్ ఉంది. ఈ చిన్నోడి ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు ప్రశంసిస్తూ కార్డు, మెడల్‌ను అందించారు.
Kids Vs Smartphone | పిల్లలు కూడా వివిధ యాప్స్ లేదా సైట్స్ కు ఆడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల వారు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. లేదా ఇంట్లోనే ఆటలు అడుకోవడం పూర్తిగా తగ్గించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.