Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Krishna water Dispute: కృష్ణా నదీ జలాల వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
Krishna Water Dispute: ఏపిలో జగన్ ( AP CM YS Jagan ) ప్రభుత్వానికి (AP Government ) కృష్ణా నది యాజమాన్య బోర్డు ( Krishna Water Dispute Tribunal ) షాకిచ్చింది.రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ( Rayalaseema ) ముందుకు తీసుకెళ్లవద్దని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.