Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
Loksabha elections 2024: భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Muslim Reservations: దేశంలో నాలుగో విడత ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలింది. వివాదాస్పద అంశాలే ప్రాతిపదికగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan on Muslim Reservations: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లు, బీజేపీతో మద్దతు విషయమై తన వైఖరేంటో స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on Arvind Kejriwal Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించనుంది. ఈ కేసులో మద్యంతర బెయిల్ మంజూరుకు మార్గం సుగమమైంది. షరతులు వర్తిస్తాయని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad News: మల్కాజ్ గిరి ఎంపీ ఎన్నికల బరిలో ఒక టిఫిన్ చేసే యువకుడు నిలిచాడు. కొన్నేళ్ల క్రితం చిరిపిరెడ్డి రమేష్ అనే యువకుడు హైదరాబాద్ కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే టార్గెట్ పెట్టుకుని వచ్చాడు. కానీ ఎంత కష్టపడి చదివిన కూడా సక్సెస్ కాలేకపోయాడు.
Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.
Rapido Free ride offer: ర్యాపీడో రైడ్ యాప్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 13 న ఓటింగ్ రోజున హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లలో ఉచితంగా ఓటర్లను ఎన్నికల కేంద్రానికి తరలిస్తామని తెలిపింది.
MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Loksabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈసీ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.