Government takes action on Warangal MGM incident .. Hospital superintendent, two other doctors hunted .. Telangana The Telangana government has taken action in connection with the incident where a patient was bitten by rats
Rats eats patient's hands and legs fingers: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి చేతులు, కాళ్ల వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇంత దారుణం జరిగినా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని రోగి బంధువులు మండిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
SP Balasubrahmanyam's latest health bulletin: చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ( SP Balasubrahmanyam's health condition ) ఆస్పత్రి వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారనే ప్రకటన బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health update ) ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆగస్టు 5న కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ అని తేలడంలో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ( MGM hospital ) చేరిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ( SP Balasubrahmanyam ) కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.