Uttar pradesh: యువతి ఆటో డ్రైవర్ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అతడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం యువతిని ఏకీపారేస్తున్నారు.
Mirzapur Actor Shahnawaz Pradhan Death దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షహ్నావాజ్ ప్రధాన్ నేడు మరణించారు. గుండె పోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.
Brahma Mishra Mirzapur: ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అభిమానులకు షాకింగ్ న్యూస్! ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ లోని లలిత్ పాత్ర పోషించిన నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నటుడు దివ్యేందు శర్మ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు.
వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్ 2’ (Ban On Mirzapur 2)పై నిషేధం విధించాలని డిమాండ్ మొదలైంది. మీర్జాపూర్‌ను అసమానలతో చూపిస్తున్నారని, హింసాత్మక ఘటనలకు కేంద్రంగా చూపించి పేరు చెడగొడుతున్నారంటూ అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖలు రాశారు.
Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.