MLC Kavitha Arrest to Bail Full Details: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్టుకు ఆమె ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
MLC Kavitha Gets Bail: సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు బెయిల్ లభించింది. మార్చి 16వ తేదీ నుంచి కవిత దాదాపు 164 రోజులపాటు ఆమె తీహార్ జైలులో ఉన్నారు.
TS Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు ఫుల్ బిజీగా మారిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపుర్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని నిజామాబాద్‌లో అధికారులు చెక్ చేశారు. వివరాలు ఇలా..
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
ED Notice To MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఆమెకు విచారణకు హాజరవుతారా..? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.
MLC Kavitha Slams Congress and BJP: ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్‌లోని పెర్కిట్ చౌరస్తాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
MLC Kavitha Challenges to MP Arvind: ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు 24 నిరూపించాలని అన్నారు. లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు.
MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనే ఊహగానాలకు తెరపడింది. మంగళవారం కవిత విచారణ ముగిసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బీఆర్ఎస్ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
Mlc Kavitha Phones: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏం జరుగుతోందనని దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఈడీకి కవిత తన ఫోన్లు సమర్పించగా.. స్వల్ప వ్యవధిలోనే ఆమె అన్ని ఫోన్లను మార్చారనే చర్చ జరుగుతోంది.
Kavitha on Amit Shah: హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న అమిత్ షాకు టీఆర్ఎస్ నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.