Woman Molested: డార్జిలింగ్ కు చెందిన యువతిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకొవాలని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించాడు. యువతి సీక్రెట్ గా పోలీసులకు ఫోన్ చేసి కాపాడాలంటూ ఫోన్ కాల్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Girls Molested in UP: ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్.. వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.
లక్నోలోని షాహదత్గంజ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మదర్సలో 51 మంది బాలికలని బంధించిన మదర్స మేనేజర్ వారిపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.