UNO Shocking Facts: ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఆడవాళ్లకు అణచివేతకు గురవుతూ..కట్టుకున్నవాడి చేతులోనే ప్రాణాలు వదులుతున్నారు. 2023లో దాదాపు 51,100 మంది మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు విడుదల చేసిన షాకింగ్ నివేదిక వెల్లడించింది.
Kolkata Rape and Murder Case: కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారంటూ మండిపడింది.
Darshan Arrested: కన్నడ ఫెమస్ నటుడు దర్శన్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతగాడు.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడని ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nikki Yadav Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసును చూసి ఇన్స్పైర్ అవుతున్నారో లేక నేరస్తులకు సొంతంగానే ఇలాంటి ఐడియాలు వస్తున్నాయా తెలియదు కానీ శ్రద్ధా వాకర్ మర్డర్ తరువాత ఇటీవల కాలంలో గాళ్ ఫ్రెండ్‌ని చంపి శవాన్ని ఫ్రీజ్‌లో దాచిపెట్టిన కేసులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జాతీయ రాజధాని ఢిల్లీలోనే మరో ఘోరం వెలుగుచూసింది. ఏళ్ల తరబడి గాళ్ ఫ్రెండ్‌తో కలిసి సహజీవనం చేసిన ఓ మృగాడు.. ఆమెని కాకుండా మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడు మరో యువతి మెడలో తాళి కట్టడానికంటే కొన్ని గంటల ముందుగా తన గాళ్ ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా హత్య చేసి ఆమ శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేశాడు.
Suryapet Son Murder Case: సూర్యాపేట జిల్లాలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా..
MLC Anantha Babu Remanded In Driver murder case: ఎమ్మెల్సీ అనంత బాబుకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంత బాబును కాకినాడ పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది.
YS Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నలుగురి ప్రమేయంపై తాజాగా పులివెందుల కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Own killing | న్యూ ఢిల్లీ: శత్రువుల చేతిలో హత్యకు గురైతే దానిని మర్డర్ ( Murder) అంటాం. మరి శత్రువులే లేకున్నా.. ఓ కిల్లర్స్ బ్యాచ్‌కి సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించుకుంటే దానిని ఏమంటాం ? ఏంటి ఎక్కడైనా అలా కూడా జరుగుతుందా ఎక్కడైనా అని అనిపిస్తుందా ? కానీ ఢిల్లీలో అచ్చం అలాగే జరిగింది. అవును.. ఢిల్లీలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి తన హత్యకు తానే ప్లాన్ ( Murder pkot) చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.