MLC Anantha Babu Remanded In Driver murder case: ఎమ్మెల్సీ అనంత బాబుకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంత బాబును కాకినాడ పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది.
MLC Anantha Babu Remanded In Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత బాబుకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబును కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన అనంత బాబు.. తానే తన డ్రైవర్‌ని చంపినట్టు అంగీకరించడం మరింత సంచలనం సృష్టించింది.