దేశవ్యాప్తంగా గత పది రోజుల్లో కరోనా కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న ముఖ్యమంత్రుల
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నసందర్భంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, పేదలను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సూచించారు.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా లాక్ డౌన్ విధించి నేటికీ 18రోజులు గడిచినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో సమావేశం నిర్వహించిన
భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు
కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని నింపాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ లైట్స్ కార్యక్రమానికి పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు స్విచ్ఛాఫ్ చేయాలని, కరోనాపై పోరుకు సంఘీభావంగా రాత్రి తొమ్మిదిగంటలకు ప్రజలంతా
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ విపత్కరమైన పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ప్రకటించిన తరవాత ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై రాజకీయ పార్టీలతో ప్రదాని ఏర్పాటు చేయబోతోన్న మొదటి సమావేశం.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రిచడంలో భాగంగా మార్చి 25న ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేసినా విషయం తెలిసిందే. కాగా మరోసారి దేశ ప్రజలనుద్దేశించి ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై సమైక్యపోరుకు సంకల్పాన్ని చాటాలంటూ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ..
లాక్డౌన్ల నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా లాక్డౌన్ తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని నేడు 10వ రోజు కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి భారత్ లో కూడా వ్యాప్తి తీవ్రతరమవుతోంది. కాగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 9 వ రోజు అమలవుతున్న నేపథ్యంలో మరిన్ని పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని, లాక్ డౌన్ గడువు
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులపై ఈ విపత్తును ఎదుర్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ..
కరోనావైరస్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ ఎటాక్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచమంతా ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మరోవైపు భారతదేశం ఆర్ధిక మందగమనంతో కొట్టుమిట్టాడుతోంది. అయితే దేశంలో అతిపెద్ద ఆర్థిక ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో
తెలంగాణ గంగా అయిన మూసి నదిని పరిరక్షించాలని ప్రధానమంత్రితో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కాలుష్యంతో మూసి ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిందని, ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో మూసినది కాలుష్యమయమవుతోందని అన్నారు. భూ గర్భ జలాలు
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆ ఒక్కరోజు సమాజాన్ని ప్రభావితం చేసే మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు అందిస్తానని తన ట్వీట్లో ప్రధాని మోదీ వెల్లడించారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బస చేసేందుకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటిసి మౌర్య హోటల్లో సూట్ ఏర్పాటు చేసింది. ది గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ లేదా చాణక్య సూట్ పేరుతో పిలుచుకునే ఈ సూట్ ప్రత్యేకతలు ఏంటి ? ఇప్పటివరకు ఎంత మంది అమెరికా అధ్యక్షులు ఈ సూట్లో బస చేశారు ? అమెరికా అధ్యక్షుడు బస కోసం ఏర్పాటు చేసిన ఈ సూట్ కోసం రోజుకు ఎంత ఖర్చు అవుద్ది ? ఐటిసి మౌర్య హోట్లలోని ఎన్నో అంతస్తులో ఈ సూట్ ఉందనే వివరాలు తెలియాలంటే ఈ డీటేల్ట్ స్టోరీ వీడియో చూడాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.