BSNL SIM Home Delivery: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు పూర్తిచేస్తమని చెప్పారు. 2025 వరకు లక్ష టవర్లు 4 జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ విక్రయించింది.
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
WhatsApp new features: వాట్సాప్లో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణకు ఉపయోగపడే పోల్స్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
US Cars Mandated To Identify Drunk Drives: డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలోనే.. డ్రైవింగ్ చేసే వ్యక్తిలో ఆల్కహాల్ శాతాన్ని గుర్తించే సాంకేతికత ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.
యూ ట్యూబ్ యూజర్లుకు గుడ్ న్యూస్..ఇందులో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు మనం వీడియోలు వాచ్ చేయడం మాత్రమే చేశాం...అయితే ఆ వీడియోలు ఇతరులకు షేర్ చేయాలంటే ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ఫ్లస్ లాంటి సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. యుజర్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొన్ని యూ ట్యూబ్ సంస్థ ఓ సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ను అనుసరించి యూట్యూబ్ ద్వారా ఇతరులకు వీడియో షేర్ చేసుకునే వీలుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.