World's second-largest diamond Price : ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆఫ్ బోట్స్వానాను అదృష్టం ఒక్కసారిగా వరించింది. బోట్స్వానాలో 2492 క్యారెట్ల వజ్రాల భారీ గనిని గుర్తించారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద డైమెండ్..ఆఫ్రికన్ దేశాన్ని రాత్రికి రాత్రే రిచెస్ట్ దేశంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం, కుల్లినాన్ డైమండ్, 100 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో భయటపడింది. ఇప్పుడు బోట్స్ వానా దేశంలో గుర్తించిన గని ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది.
Orient Technologies Ltd : ఆగస్టు నెలలో లిస్ట్ అయిన దాదాపు అన్ని ఐపీవోలు కూడా ఇన్వెస్టర్ల పంట పండించాయి.ఈవారం లిస్ట్ అయినా ఫస్ట్ క్రై ఐపీవో ఇన్వెస్టర్లకు 34 శాతం లాభం అందించగా, అదే రోజు లిస్ట్ అయినా యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ ఐపీవో 113 శాతం లాభాన్ని అందించింది. ఓలా ఎలక్ట్రిక్, ఈస్థటిక్ ఇంజనీర్స్, పిక్చర్ పోస్ట్ స్టూడియోస్ వంటి సంస్థలు మంచి రాబడిని అందించాయి. అయితే ఇప్పుడు మరోసారి మీరు ఐపీఓ ద్వారా అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా.
BSNL SIM Home Delivery: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అక్టోబర్ చివరి నాటికి 80 వేల టవర్లు పూర్తిచేస్తమని చెప్పారు. 2025 వరకు లక్ష టవర్లు 4 జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్నాయి. అయితే, కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ విక్రయించింది.
Delhi: సముద్రంలో అల్ల కల్లోలం ఎప్పుడు ఏర్పాడుతుందో ఎవరు చెప్పలేరు. అప్పటిక ప్రశాంతంగా ఉన్న సముద్రం.. ఒక్కసారిగా తన భయంకర అలలతో విరుచుకుపడుతుంది. బలంగా ఎగిసిపడుతూ.. ఒడ్డువైపుకు దూసుకు వచ్చి మనుషులను, ఇళ్లను అమాంతం తనతో పాటు సముద్రంలోకి లాక్కెళ్తుంది.
itel P55-itel P55+: ప్రముఖ చైనీస్ కంపెనీ త్వరలోనే itel P55, itel P55+ మోడల్స్‌ను విడుదల చేయబోంది. ఇప్పటికే కంపెనీ ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్‌ను కూడా వెల్లడించింది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొబైల్ రీచార్జ్ తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా పొందాలి అనుకుంటున్నారా..? అయితే జియోలో వచ్చిన కొత్త ప్లాన్ లలో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా లభించనుంది. ఆ వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ను తయారీ సంస్థ OPPO భారతీయ మార్కెట్లో Oppo A79 5Gని విడుదల చేసింది. ధర తక్కువగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేయబడింది. ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ ల గురించి తెలుసుకుందాం..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కమ్యూనికేషన్ చేసే ఆప్ వాట్సాప్.. కొత్త కొత్త ఫీచర్లను తెస్తూ.. యూసర్లను ఆకట్టుకుంటుంది. ఫోటోలకు వీడియోలకు వినియోగించే వన్స్ డిసప్పీయర్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ లకు కూడా రానుంది. ఆ వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో Oppo A2x స్మార్ట్‌ఫోన్‌ను ఎలాంటి చడీ చప్పుడు లేకుండా చైనాలో లాంఛ్ చేసింది. Oppo A2x స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఫీచర్స్.. స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుపబడ్డాయి.
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారికి ఇదొక అభూత అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మారేందుకు ఆలస్యం ఆ వివరాలు చూసేయండి మరీ!
ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రముఖ ఈ - కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో పండగ సేల్స్ మొదలు కానున్నాయి. అక్టోబర్ 8న ప్రారంబం కానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. రియల్ మీ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్స్ తో పాటు అద్భుతమైన డీల్స్ కస్టమర్లకు అనిందించనున్నాయి.
మరో కొద్దీ రోజుల్లోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ లపై మంచి ఆకర్షించే డిస్కౌంట్ ప్రకటించారు. ఆ వివరాలు..
ఐఫోన్ 15 సీరీస్ విడుదలైన కూడా.. డిసెంబర్ నెల వరకి వచ్చి చూడాలని విశ్లేషకులు అంటున్నారు. అయితే అంతసేపు ఎదురుచూసే బదులు ఐఫోన్ ముందు సీరీస్ లు కొనటం మంచిదని తెలిపారు. ఐఫోన్ 15 సీరీస్ విడుదల కారణంగా మిగతా ఐఫోన్ ధరలు చాలా వరకు తగ్గాయి. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో చాలా మంది ఆన్లైన్ స్కామ్‌లకు గురవుతున్నారు. వీటి గురించి అవగాహాన లేని వారిని టార్గెట్ చేస్తూ.. సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఈ దారుణాలు వాట్సప్ లో ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. ఆ వివరాలు..
త్వరలోనే ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ ప్రారంభం కానుంది. అక్టోబరు 8న ప్రారంభంకానున్న ఈ సేల్ అక్టోబరు 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఐ ఫోన్ 14 చాలా తక్కువ ధరకు రానుంది.
5G మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త.. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందిస్తుంది. ఈ తగ్గింపులో Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 25,999 ఉండగా.. రూ. 15,249కే కొనుగోలు చేయవచ్చు.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo T2 Pro 5G సరికొత్త మొబైల్ విడుదల చేయనుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే తో రెండు రకాల రంగులలో వస్తున్న ఈ ఫోన్ అత్యంత వేగంగా పనిచేసే మొబైల్ గా పేర్కొంది. ధర మరియు ఇతర వివరాలు..
భారత్ లో ఐఫోన్ 15 సీరీస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ బుకింగ్ తో ఆర్డర్ లు తీసుకుంటుంది యాపిల్ యాజమాన్యం. Apple iPhone15 పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 60 వేల భారీ తగ్గింపును పొందవచ్చు.
ఫ్లిప్ కార్ట్ లో కొన్ని స్మార్ట్ ఫోన్ లపై ప్రత్యేక సేల్ నడుస్తోంది. realme C53 (ఛాంపియన్ గోల్డ్, 128 GB) పై భారీ డిస్కౌంట్ నడుస్తుంది. రూ. 14 వేల విలువైన రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు.. రూ. 649 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆవివరాలు..
యాపిల్ 15 సీరీస్ ఈ మధ్యే భారత్ లో లాంచ్ అయింది. దీని ఫలితంగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 ధరలు చాలా వరకు తగ్గాయి. ఐఫోన్ 13 మార్కెట్ ధర రూ. 69,900 ఉండగా.. ఇది ఫ్లిప్‌కార్టులో అన్ని ఆఫర్లు పోనూ.. రూ. 25వేల లోపే లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.