OPPO Reno 13: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లో వచ్చేసింది. OPPO Reno 13 సిరీస్ కొత్త ఫీచర్లతో అందుబాటులో వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు మార్కెట్లో హల్చల్ చేయనున్నాయి.
Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ మొబైల్ పై కిక్ స్టార్ డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. అయితే ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Vivo T3 Pro 5G Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
Smart Phones: టెక్నాలజీ పుణ్యామా అని ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కామన్ అయిపోయింది. తాజాగా 5G టెక్నాలజీ అందుబాటులో వచ్చాకా.. చాలా మంది తక్కువ ధరకు దొరికే మొబైల్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కేవలం 25 లోపు పలు ఫోన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Vivo T3X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo F27 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ, కెమేరాపరంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన Oppo నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. 64 మెగాపిక్సెల్ కెమేరా, శక్తివంతమైన డ్యూరబిలిటీతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Oppo A60 Price: త్వరలోనే Oppo A60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo Y200 Pro: త్వరలోనే మార్కెట్లోకి వీవో నుంచి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ రాబోతోంది. అయితే కంపెనీ దీనిని Vivo Y200 Pro మోడల్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo F25 Pro Launch Date: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Oppo F25 Pro 5G ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందో అధికారికంగా ఒప్పో వెల్లడించింది. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇతర వివరాలను అమెజాన్ విడుదల చేసింది.
Vivo Y200 Price: వీవో Y200 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ను తయారీ సంస్థ OPPO భారతీయ మార్కెట్లో Oppo A79 5Gని విడుదల చేసింది. ధర తక్కువగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేయబడింది. ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ ల గురించి తెలుసుకుందాం..
Vivo V17, S17t, S17 Pro Launch in India: వివో నుంచి త్వరలో కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల కాబోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ఇంతక ముందు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల కంటే చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo F23 5G Smartphone Launch: Oppo Released Oppo F23 5G in India, Oppo F23 5G Price, Battery and Specifications. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఎఫ్23' (Oppo F23 5G).
Oppo F23 5G Smartphone Price, Features: ఒప్పో ఎఫ్ సిరీస్ నుంచి ఒప్పో F23 పేరిట మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. క్వాల్ కామ్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయి. ప్రాసెసర్‌తో పాటు కెమెరా ఫీచర్స్ ఇంకా అదిరిపోయాయి.
Cheapest 5G Smartphone, OPPO Launch OPPO A1 5G Smartphone. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో ఈ వారం ప్రారంభంలో చైనాలో ఒప్పో ఏ1 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తెచ్చింది.
Oppo A78 5G Price, Discount Offers: ఒప్పో A78 5G ఫోన్ 2023 జనవరిలో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ 5G ఫోన్ గురించి జనం ఎందుకు అంతగా చర్చించుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందా ? అందుకు సమాధానం ఏంటంటే.. ఫోన్ ధర భారీగా తగ్గడమే.
Oppo Find N2 Flip Sold Out in India 1st Week. ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన వెంటనే సూపర్ హిట్ అని తేలిపోయింది. విడుదలైన వారంలోపే ఫోన్ అమ్మకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.
Oppo Find N2 Flip To iQOO Z7 Mobiles: ఇప్పటికే ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ లాంచ్ అయ్యే తేదీని ప్రకటించగా, తాజాగా ఐకూ కూడా మార్చి 21న తమ కొత్త ఫోన్ iQOO Z7 ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఇలా ఈ మార్చి నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.