Parental pension for Daughter: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని బెనిఫిట్స్ అందుతాయి. సాధారణంగా కుమారులకు వారసత్వంగా ఆ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. మరి ఆడపిల్లల పరిస్ధితి ఏంటి? ముఖ్యంగా కుమార్తెలు తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి అర్హత ఉందో లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Good news for EPFO Pensioners: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో అనుసంధానించిన పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడినుంచైనా, ఏ బ్యాంకులో నుంచైనా తీసుకోవచ్చు. ఇంతకు ముందు పెన్షనర్లు తమకు కేటాయించిన బ్యాంకులో నుంచి మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వచ్చింది. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చేది. కానీ నేటి నుంచి అలాంటి సమస్యలు ఉండవు.
Gold Rate: బంగారానికి, భారతీయులకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బంగారాన్ని భారతీయులు ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. మన ఇళ్లలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దాంతో బంగారం కొనాల్సి వస్తుంది. మరి కొత్త సంవత్సరం ధరలు ఎలా ఉంటాయి. బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం డిసెంబర్ 31 తో ముగిసిన నేపథ్యంలో జనవరి , మార్చి త్రైమాసికానికి గాను ఈ పథకాల వడ్డీరేట్లు ప్రకటించింది. దీనిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. చివరిసారిగా 2023 లో డిసెంబర్లో జనవరి -మార్చి గాను ఈ రెండు పథకాల వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం.
Mutual Funds Tips: మీకోసం సరైన మ్యూచువల్ ఫండ్ ను సెలక్ట్ చేసుకునే ముందు మీరు ఈ ఐదు అంశాలను పరిగణలోరికి తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది డబ్బు ఆదా చేసి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. దీనికోసం చాలా మంది స్టాక్ మార్కెట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు ఈ ఐదు విషయాలను తప్పకుండా తెలసుకోవాలి.
IRCTC - Indian Railways: దేశ ఆర్ధిక వ్యవస్థలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద భారీ నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది భారతీయ రైల్వేలు (Indian Railway). నిరంతం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో రెల్వేలది ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా IRCTC రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.