Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం డిసెంబర్ 31 తో ముగిసిన నేపథ్యంలో జనవరి , మార్చి త్రైమాసికానికి గాను ఈ పథకాల వడ్డీరేట్లు ప్రకటించింది. దీనిలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. చివరిసారిగా 2023 లో డిసెంబర్లో జనవరి -మార్చి గాను ఈ రెండు పథకాల వడ్డీ రేటును పెంచింది కేంద్ర ప్రభుత్వం.
Small Savings Interest Rates Hike: పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఏయే పథకాలపై ఎంత వడ్డీ పెరిగింది..? వివరాలు ఇలా..
Small Saving schemes Benifits 2023: ప్రస్తుతం చిన్న పొదుపు పథకాలు 8 శాతం వరకు వడ్డీ మరింత ఆకర్షణీయంగా మారాయి. మీరు ఈ చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Interest Rates: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్న్యూస్. సుకన్య సమృద్ధి , పీపీఎఫ్ వంటి స్మాల్ సేవింగ్ పథకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. త్వరలో అధికారికంగా ఈ ప్రకటన వెలువడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.