Oppo F25 Pro 5G Price: ప్రీమియం ఫీచర్స్ కలిగిన Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Oppo F25 Pro 5G Vs Oneplus Nord Ce 3: ప్రస్తుతం మార్కెట్లో Oppo F25 Pro 5G, OnePlus Nord CE 3 స్మార్ట్‌ఫోన్స్ అతి రూ. 25,000 లోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్ ఒకటే ధరలో లభించినప్పటికీ అనేక ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ మధ్య అనేక తేడాలున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oppo F25 5G Suddenly Price Dropped: ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన OPPO F25 Pro 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oppo F25 Pro Price And Specifications: ప్రముఖ టెక్ కంపెనీ ఒప్పో త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ మొబైల్‌ను Oppo F25 Pro 5G పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.