AstraZeneca vaccine: దాదాపు 50 దేశాలలో B1.617.2 లేదా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీని వల్ల భారత్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని తెలిసిందే. యూకేలోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను సందర్శించారు.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారికి వాక్సిన్ తయారీకి ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.