టీ20 క్రికెట్లో పాకిస్తాన్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా పాక్ నిలిచింది. పాకిస్తాన్ ఈ ఏడాది మొత్తం 18 టీ20 మ్యాచ్‌లు గెలుపొంది.
Pakistan couple names newborn baby 'Border': పాకిస్తాన్‌కు చెందిన ఓ హిందూ దంపతులు తమ బిడ్డకు 'బోర్డర్' అని నామకరణం చేశారు. ఇలా బోర్డర్ అని పేరు పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది. ఒకరకంగా ఇప్పుడు తాము పడుతున్న కష్టాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేందుకే తమ కొడుకుకి ఈ పేరు పెట్టినట్లు ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు.
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్లో ఓ శ్రీలంక జాతీయుడిని దారుణంగా హతమార్చారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ ఘటన శ్రీలంక ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
26/11 Mumbai attacks : 26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసు విచారణ వేగంగా చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ముంబై దాడులు జరిగి 13 ఏళ్లు గడిచినా.. ఇంకా 166 మంది బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది.
Pakistan: ఆర్థిక వనరులు లేక పాక్ అల్లాడిపోతుంది. విదేశాల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేని స్థితిలో ఉంది. తమ దేశ అప్పులు రూ. 50 లక్షల కోట్లు దాటినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించింది.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి టెస్ట్ శుక్రవారం ఉదయం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందు అక్కడ భూకంపం సంభవించింది.
Threat Emails to Gautam Gambhir: ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వచ్చిన బెదిరింపు ఈ-మెయిళ్లపై పురోగతి సాధించారు ఢిల్లీ పోలీసులు. ఈ-మెయిల్ మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Pakistan Woman MLA obscene video leaked : పాకిస్తాన్‌కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే పేరిట సోషల్ మీడియాలో ఓ అశ్లీల వీడియో లీకైంది. గత కొద్దిరోజులుగా ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో తనది కాదని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్/లీగల్ అడ్వైజర్ డాక్టర్ కాజల్ భట్ UNSCలో కాశ్మీర్ సమస్యను మళ్లీ లేవనెత్తి... పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ వీడియో మీరే చూడండి.
గురువారం జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా మద్దతు తెలిపినందుకు భారత్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో సానియా మిర్జాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రపంచకప్ లో జరిగిన పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ లో టీమిండియా ఓడిన కారణంగా ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబద్ యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్ 2021లో ఇవాళ కీలకమైన రెండవ సెమీఫైనల్ ఉంది. గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంత ఈజీ కాదంటున్నాడు మరి.
Imran Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెషావర్లని పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి కేసులో తీసుకున్న చర్యలపై తీవ్ర అసంప్తే ఇందుకు కారణం.
If Taliban dare to move towards India : ఇండియా వైపు ఏ దేశం కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్ (Pakistan), అప్ఘాన్ (Afghanistan) దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) అన్నారు.
Afg vs Pak match of T20 World Cup 2021: తొలుత భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్థాన్ తాజాగా దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది.
Saudi Aid To Pak: అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. 4.2 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు అంగీకరించింది.
Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.