పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆసీస్- పాక్ మధ్య జరగనున్న సీరీస్ పై ప్రభావం చూపేలా ఉంది. మార్చ్ 29 నుండి జరగనున్న వన్డే సిరీస్ లాహోర్ కు తరలించే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆసీస్ సారథి పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చి సుత్తితో పిచ్‌ను తయారు చేయడంతో పాకిస్థాన్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Bangladesh beat Pakistan in ICC Women's World Cup 2022. మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. సోమవారం హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది.
Indian Missile in Pakistan Territory: భారత్‌కి చెందిన ఓ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఘటనపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Afghanistan: అఫ్గనిస్థాన్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పలు దేశాలు మానవతా సాయం కింద ఆహార ధాన్యాలు పంపుతున్నాయి. ఈ సందర్భంగా భారత్ కు ధన్యవాదాలు తెలిపారు తాలిబన్లు.
Pakistan Tour: ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటన మరోసారి సందిగ్దంలో పడింది. పాకిస్తాన్ లాహోర్ నగరంలో జరిగిన భారీ పేలుడుతో ఆసిస్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Pakistan Digital Conspiracy: పాకిస్తాన్ భారీ కుట్రను ఇండియా భగ్నం చేసింది. ఏకంగా 20 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. డిజిటల్ మీడియా ద్వారా దేశంలో విషాన్ని నింపే ప్రక్రియకు అడ్డుకట్ట వేసింది.
Hindu Temple Attacked: శత్రుదేశం పాకిస్తాన్లో మైనార్టీలకు, ప్రార్ధనా స్థలాలకు రక్షణ కరువైంది. ఇప్పటికే వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కరాచీలోని ఓ హిందూ ఆలయాన్ని ఛాంధసవాదులు టార్గెట్ చేశారు.
పాకిస్థాన్ టెస్ట్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారు. దాంతో ఆ ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Pakistani fishing boat caught by Gujarat coast:కరాచీ నుంచి బయలుదేరిన ఆ బోట్ ఇరు దేశాల మధ్యనున్న ఇంటర్నేషనల్ మెరీటైమ్ బోర్డర్‌ను దాటి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్లు అందడంతో వెంటనే ఏటీస్, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగారు. కచ్ జిల్లాలోని జకావ్ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఆ బోట్‌ను పట్టుకున్నారు.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సెటైర్లు వేశాడు. ఇటీవలి కాలంలో పాక్ టీ20ల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వరుస సిరీసులను గెలుచుకుంటుది.
Pak vs WI ODI series postponed: పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ మ్యాచులు వాయిదా పడ్డాయి. వెస్టిండీస్ ఆటగాళ్లలో మరో ఐదుగురికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.